AP COVID 19 LATEST HEALTH BULLETIN On 18-06-2020 District wise Details.
ఏపీలో కొత్తగా 425 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 425 కరోనా కేసులు.. రెండు మరణాలు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి సంబంధించినవి 299 కేసులు కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 126 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,496కి చేరింది
AP COVID 19 LATEST HEALTH BULLETIN ON 18-06-2020.

0 comments:
Post a Comment