Monday, 1 June 2020

AP Vidya Daan Programme Google form

*🟣AP Vidya Daan Programme...*
*🌐రాష్ట్రం లో 7 నుండి 10 తరగతులు బోధించు ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి తరగతి లోని, ప్రతి సబ్జెక్టు లో, ప్రతీ టాపిక్  యొక్క పాఠ్యబోధన వీడియో రికార్డు చేసి  పై ప్రొసీడింగ్స్ లో పేర్కొనబడిన లింక్ లో అప్లై చేయమని గౌరవ CSE AP గారు మే 8 వ తేదీన సూచించినప్పటికీ... ఉపాధ్యాయులనుండి చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చినందున... రాష్ట్రంలోని RJD లు, DEO లు వారి పరిధి లోని HM లను, టీచర్లను మోటివేట్ చేసి అందరూ పార్టిసిపేట్ అయ్యేలా చూసి.. ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారో enclose చేయబడిన ప్రొఫార్మా లో  సమర్పించాలని CSE గారు ఆదేశించారు.*


*🌐అప్లికేషన్ పంపించేందుకు చివరి తేదీ: 06-06-2020...*

*🌐వీడియో lessons తయారు చేయడానికి కావలసిన పరికరాలు.*


*🌐అప్లికేషన్ ను ఈ కింది  గూగుల్ ఫామ ద్వారా పంపించవచ్చు*
https://docs.google.com/forms/d/e/1FAIpQLScCFWAVa2ET0NzaZ6JM-S8c_UZ2iS9hs5mBNN183GmZorv_6Q/viewform


0 comments:

Post a Comment

Recent Posts