Wednesday, 3 June 2020

బదిలీలు కు సీఎం గ్రీన్ సిగ్నల్..వెబ్ కౌన్సెలింగ్

ఏపీ లో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలి.

పారదర్శకంగా ఆన్లైన్ లో బదిలీలు చేపట్టాలని ఆదేశం.

*పదవ తరగతి పరీక్షలు తరువాత బదిలీలు చేపట్టాలని ఆదేశం*

బదిలీలు కు సీఎం గ్రీన్ సిగ్నల్..వెబ్ కౌన్సెలింగ్
విద్యా శాఖ లో బదిలీలకు ముఖ్యమంత్రి గారు అంగీకరించారు... 
ఇక బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు విద్యా శాఖ తగు చర్యలు తీసుకోవడమే.....
పారదర్శకంగా ఆన్లైన్ లో బదిలీలు నిర్వహించాలని ఆదేశం


0 comments:

Post a Comment

Recent Posts