💥FLASH: 💥
*✍️💥FLASH: 💥
*✍️CBSE పరీక్షలు రద్దు*
🔰కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. తాజాగా CBSE పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతి CBSE పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు. కాగా జులై 1 నుంచి 15 వరకు CBSE పరీక్షలు నిర్వహించాలని మొదట కేంద్రం భావించింది*
🔰కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. తాజాగా CBSE పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతి CBSE పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు. కాగా జులై 1 నుంచి 15 వరకు CBSE పరీక్షలు నిర్వహించాలని మొదట కేంద్రం భావించింది

0 comments:
Post a Comment