*చరిత్ర లో ఈరోజు*
జూన్ 3,
*🌹జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం*
*ప్రతి ఏడాది జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు.*
*2018 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం జూన్ 3 ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం లెస్జెక్ సిబిల్స్కి అనే సామాజికవేత్తప్రచారం, తుర్క్మెనిస్తాన్ మరియు 56 ఇతర దేశాల మద్దతు ఫలితంగా జూన్ 03న ప్రపంచ సైకిల్ దినోత్సవం ఏర్పడింది.*
*ప్రొఫెసర్ జాన్ ఇ. స్వాన్సన్ సహకారంతో ఐజాక్ ఫెల్డ్ ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం లోగోను రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్రవాహనదారులకు చిహ్నంగా ఉంది.*
*👉ఈ దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు:*
*సైకిల్ అనేది సరళమైన, సరసమైన, నమ్మదగిన మరియు పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. సైకిల్ అభివృద్ధికి ఒక సాధనంగా మరియు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు క్రీడలు నిర్వహించేందుకు కూడా ఉపయోగపడుతుంది. సైకిల్ వాడకం వినియోగదారుకు స్థానిక వాతావరణం గురించి తక్షణ అవగాహన కల్పిస్తోంది. సైకిల్ స్థిరమైన రవాణా కు ఉపయోగకరమైనదే కాకఇంధన ఆదాకు ఉపయుక్తమైనది.*
*ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రాముఖ్యత :*
*సమాజంలో సైక్లింగ్ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి మరియు ప్రోత్సహించడానికి కావల్సిన ఉత్తమ పద్ధతుల ను, సరైన మార్గాలను అవలంబిం చేలా సభ్య దేశాలను ప్రోత్సహిస్తుంది.*
*రహదారి భద్రతను మెరుగుపరచడానికి సభ్యదేశాలను ప్రోత్స హించటమే కాక, పాదచారుల భద్రతను కాపాడటానికి సైకిల్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.*
*శారీరక శ్రమను బలోపేతం చేయడానికి, వ్యాధులను నివారించడానికి, సహనాన్ని ప్రోత్సహించడానికి, పరస్పర అవగాహనకు , సామాజిక దూరాలను సులభతరం చేయడానికి సాధనంగా సైకిల్ వాడ కం గురించి నొక్కి చెప్పడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.*
🗒 *సంఘటనలు*🗒
👉1916: జాతీయ రక్షణ చట్టం నేషనల్ డిఫెన్స్ యాక్ట్ జూన్ 3న ఆమోదించబడింది జనవరి 1న సవరణ
👉1947: బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు.
👉1962: ఫ్రాన్స్ లోని ఓర్లీ విమానాశ్రయం లో బోయింగ్ 707 విమానం దుర్ఘటన.
👉1984 : అమృత్‌సర్ లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.
❣ *జననాలు*❣
👉1726: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
👉1911: గుమ్మలూరి సత్యనారాయణ, డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు.
👉1924: కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి.
👉1929: చిమన్‌భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).
👉1930: జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త.
👉1952: బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు.
👉1965: సురీందర్ ఖన్నా, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
👉1966: రాధ, భారతీయ సినీనటి.
👉1972: టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
💐 *మరణాలు*💐
ముహమ్మద్ ఆలీ
👉1657: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (జ.1578,April 1).
👉1979: సంగం లక్ష్మీబాయి, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్ సభ సభ్యురాలు. (జ.1911)
👉1989 : ఇరానీ మతనాయకుడు మరియు పండితుడు ఆయతొల్లాహ్ ఖొమైనీ మరణం (జ.1902).
👉2004: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936)
👉2007: రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
👉2011: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
👉2016: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ (జ.1942)
👉2019: బి.కె.బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)
🚴♂️పండుగలు , జాతీయ దినోత్సవాలు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం

0 comments:
Post a Comment