Admission notification for ModelSchools(APMS) in to 6thclass by CSE, AP.
*🌷ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2020 – 21 విద్యా సంవత్సరములో6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన🌷*
*🌴ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ 2020–2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నాయి*
*🌷ప్రవేశ అర్హతలు :-🌷*
*🌴వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.*
*🌴యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.*
*🌴సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.*
*🌴2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.*
*🌴దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు*
*🌷దరఖాస్తు చేయు విధానము🌷*
*🌴తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.*
*🌴ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in/ apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును*
*🌴దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-*
*🌴SC మరియు ST లకు : రూ. 50/-*
*🌴ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు*

0 comments:
Post a Comment