*♦గ్రామ/వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో అవకాశం*
*🔸పరీక్ష కేంద్రాల మార్పు గడువు పెంపు*
*🎯ఏపీలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉండగా.. పరీక్ష కేంద్రాల మార్పునకు తాజాగా మరోసారి గడువు పొడిగించింది.*
*🎯గతంలో విధించిన గడువు ఇటీవల ముగియడంతో... ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తాజాగా గడువును పొడిగించింది.*
*🎯పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సమీపంలోని ఎగ్జామ్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవచ్చని అధికారులు సూచించారు.*
*🎯ఈ లింక్ ద్వారా పరీక్ష కేంద్రం మార్పుచేసుకోవచ్చు
0 comments:
Post a Comment