*నీట్ , JEE పరీక్షలు వాయిదా*
అంతా అనుకున్నట్లే జరిగింది . NEET , JEE మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది . NEET పరీక్షను సెప్టెంబర్ 13 కి వాయిదా వేసిన కేంద్రం .. JEE అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27 కి వాయిదా వేసింది . ఇక సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE మెయిన్స్ నిర్వహిస్తామంది . కాగా చాలా విద్యా సంస్థలు క్వారెంటైన్ సెంటర్లుగా మారిన నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలు రాసే పరిస్థితి కనిపించడం లేదని కేంద్రం తెలిపింది
0 comments:
Post a Comment