PUBLIC SERVICES - Revenue Department – Issue of Income Certificate/Rice Cards by Revenue Authorities - Revised Orders– Issued.
ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్ కమ్ సర్టిఫికెట్) కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ, వివిధ పథకాలకు, స్కాలరిషిప్స్ కు, ఫీజు రీయింబర్స్మెంట్ కు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమ్పర్పించుటకు నూతన మార్గదర్శకాలు విడుదల.*
*👉 Issue of Income Certificate / Rice Cards by Revenue Authorities - Guidelines Revised Orders G.O.Ms.No. 205 Dated:25/07/2020*
🌸 *ఆదాయ ధ్రువీకరణ పత్రం*
❖ *ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన దస్త్రాలపై కృష్ణదాస్ తొలి సంతకం చేశారు.*
❖ *తెలుపు రేషన్ కార్డు ఉన్నవారు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు.*
❖ *ఒకసారి ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటే నాలుగేళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పారు.*
💥 *ఆదాయ సర్టిఫికెట్ కాలపరిమితి నాలుగేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ*
G.O.MS.No. 205 Dated: 25-07-2020
0 comments:
Post a Comment