DEO కార్యాలయంలో ASO, APO లుగాను పని చేస్తున్న ఉపాధ్యాయులను, మరియు IT సెల్, బయోమెట్రిక్ సెల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మరియు DCEB లో పనిచేస్తున్న ఉపాద్యాయులను వెంటనే విధుల నుండి రిలీవ్ చేయవలసిందిగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు....
*RTE ప్రకారం ఇక పై ఉపాధ్యాయులను నాన్ అకడమిక్ పనులకు ఉపయోగించుకోరాదని ఆదేశాలు...*
0 comments:
Post a Comment