2020-21 విద్యా సంవత్సరమునకు 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు ప్రవేశ ప్రకటన
*❇️2020-21 విద్యా సంవత్సరమునకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతట విస్తరించియున్న 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు గాను మార్చి, 2019-20 విద్యా సంవత్సరములో SSC చదివిన గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.*
*❇️దరఖాస్తు ఫార్మేట్, గ్రూపుల లభ్యత మరియు ఇతర వివరముల కొరకు అభ్యర్థులు
www.aptwgurukulam.ap.gov.in ను చూడగలరు.*
*❇️దరఖాస్తుదారులు ఆయా జిల్లాల కన్వీనర్ ప్రిన్సిపాల్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.*
*❇️డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత సర్టిఫికెట్స్ (జిరాక్స్) జత చేసి కన్వీనర్ ప్రిన్సిపాల్ గారికి గానీ, ఆ జిల్లాలోని ఇతర APTWRJC ప్రిన్సిపాలుకు సమర్పించవలెను.*
*❇️దాఖలు చేయుటకు చివరి తేది :11.09.2020*
0 comments:
Post a Comment