Saturday, 22 August 2020

ఏపీపీఎస్సీ: 25నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిద

 *📚✍Departmental Tests - PRESS NOTE / WEB NOTE*


🌻ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION:: VIJAYAWADA

   Departmental Tests May 2020 Session (Notification No.03/2020) examinations (Objective & Conventional papers) scheduled to be held from 25.08.2020 to 01.09.2020 (Except 29th & 30th) are postponed on the request of a large number of candidates, on the suggestions made by public representatives and in view of Covid-19 situation.

Vijayawada,

Dated: 23.08.2020.

Sd/- P.S.R. Anjaneyulu, I.P.S.

Secretary (FAC).


ఏపీపీఎస్సీ: 25నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా_


*_🔰అమరావతి: ఈనెల 25 నుంచి సెప్టెంబరు 1వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) తెలిపింది. కరోనా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు వెల్లడించారు. శాఖాపరమైన పరీక్షలకు 1.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1.30లక్షల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నారని ఆంజనేయులు తెలిపారు_



డిపార్ట్మెంటల్ టెస్ట్ లు వాయిదా*

ఈనెల 25 నుండి జరగవలసిన డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష 73 వేల మందిలో ఒక లక్ష 30 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

0 comments:

Post a Comment

Recent Posts