Thursday, 20 August 2020

నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 4499 అప్రెంటిస్‌ ఖాళీలు

 నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 4499 అప్రెంటిస్‌ ఖాళీలు



వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4499
విభాగాలు: 
వెల్డర్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రిషియన్, లైన్‌మెన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 15, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: 



https://nfr.indianrailways.gov.in/

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 422 అప్రెంటిస్ పోస్టులు నోటిఫికేషన్


0 comments:

Post a Comment

Recent Posts