Monday 24 August 2020

Ap cps-employees-missing-details-in-pran account

 Ap cps-employees-missing-details-in-pran account



AP లోని 13 జిల్లాల పరిధిలో పనిచేయుచున్న CPS ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యవిజ్ఞప్తి

AP లోని అన్ని జిల్లాల వారి

1) PRAN WITHOUT BANK DETAILS

2) PRAN WITHOUT E-MAIL

3) PRAN WITHOUT MOBILE

4) PRAN WITHOUT NOMINEE

5) PRAN WITHOUT PAN

వివరాలు క్రింద పోస్ట్ చేయబడినవి



AP లోని అన్ని జిల్లా కు చెందిన అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో తక్షణం సరిచేయించుకొని మీ PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు

ఇది చాలా ప్రాధాన్యత అంశం గా తీసుకొనగలరు.ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో  చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది



S2 Form

PRAN without Nomination List

PRAN without PAN Number list

PRAN without E Mail

PRAN without Mobile Numbers

PRAN Without Bank Account Number

0 comments:

Post a Comment

Recent Posts