Thursday 13 August 2020

APHRDI E-SR Online Training Live on 14.08.2020 at 11.00a.m

APHRDI E-SR Online Training Live on 14.08.2020 at 11.00a.m


గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు అందరికీ విజ్ఞప్తి. APHRDI వారి ద్వారా ఆగస్టు 14న ఉదయం 11:00 నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.మేము APHRDI వారితో మాట్లాడి వారి దగ్గర్నుంచి యూట్యూబ్ లింకు తీసుకోవడం జరిగింది. ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా రేపు ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు.E Sr ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది.


కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రధాన బాధ్యులందరూ ఈ విషయాన్ని మన ప్రధానోపాధ్యాయులకు తద్వారా ఉపాధ్యాయులు అందరికీ తెలియజేసి మన వాళ్లు అందరూ తప్పనిసరిగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చూడవలసిందిగా కోరుతున్నాము.

How to Registration for E SR Training

Following are the Steps to AP Teachers join in this programme : (Phone & Laptop)

Go to Play store

Download Cisco Webex app

Click the following link:

https://ap-hrdi.webex.com/ap-hrdi/onstage/g.php?MTID=e65d6757cb6eccce062332a409d4f0b48


Meeting number (access code): 166 197 8625

Meeting password: 2222

Online Registration form for ESR Required details

Mr/ Ms/ Mrs :

Name :

Designation :

Department :

Phone number :

Email :

Address: :

Dstrict :

ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా Teachers e SR Training ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు. E SR ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి రాష్ట్రంలోని మన ప్రధానోపాధ్యాయులకు తద్వారా ఉపాధ్యాయులు అందరికీ తెలియజేసి, అందరూ తప్పనిసరిగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చూడవలసిందిగా కోరుతున్నాము. DDO లకు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి ESR పై ఇంత చక్కటి మంచి ఉపయోగకరమైన Online శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తున్నారు.

0 comments:

Post a Comment

Recent Posts