Thursday, 13 August 2020

August 14th is very important in history ... Do you know anything special ..?

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఆగస్టు14వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం



ముఖ్య సంఘటనలు


1862: బోంబే హైకోర్టు ప్రారంభం.
1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.

జననాలు

1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.మాగంటి బాపినీడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు.

తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని "ఆంధ్ర సర్వస్వము" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య మాగంటి అన్నపూర్ణాదేవి కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి రచయిత్రి, సమాజ సేవిక.
1923: కులదీప్‌ నయ్యర్‌, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత.
1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011)
1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి.
1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.


మరణాలు

style="font-family: "noto sans"; margin-left: 0px; margin-right: 0px;" />
1910: గాదె చిన్నప్పరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు.
1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)


0 comments:

Post a Comment

Recent Posts