Wednesday, 19 August 2020

బాదం పప్పును మామూలుగా కాకుండా నానబెట్టి తినమని చెబుతారు.ఎందుకు?

 బాదం పప్పును మామోలుగా కాకుండా నానబెట్టి తినమని చెబుతారు. మరి దీనివలన కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుంది. 



నాన బెట్టడం వల్ల దాని ప్రభావం తగ్గి పోషకాలు చక్కగా శరీరానికి చేరతాయి. రోజూ బాదం పప్పు తింటే అందులోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. బాదం పప్పులను నానబెట్టడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి. ఇందులోని విటమిన్ B7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌తో పోరాడతాయి. అంతేగాక పుట్టుకతోపాటు వచ్చే లోపాలను సైతం తగ్గిస్తాయి.

0 comments:

Post a Comment

Recent Posts