Corona Updates 18.08.2020.,10..00 a.m
*ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ 18/8/20 - 250 బులిటెన్ విడుదల...*
*ఆంధ్రప్రదేశ్ లో 3,06,261 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య..*
◆గడచిన 24 గంటల్లో *56,090* సాంపీల్స్ ని పరీక్షించగా *9,652* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు..
*నేటి వరకు రాష్ట్రంలో 29,61,611 సాంపీల్స్ ని పరీక్షించారు...*
◆ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య *85,130*
◆రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని *2,18,311* మంది డిశ్చార్జ్ అయ్యారు...
*ఏపీలో కోవిడ్ వల్ల రోజు రోజుకు పెరుగుతున్న మరణాల సంఖ్య...గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాలో 88 మంది మృతి చెందారు..*
*ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 2,820 మంది మృత్యువాత పడ్డారు..*
0 comments:
Post a Comment