Wednesday 19 August 2020

మన మొబైల్ లో మనమే E-SR ను సులభంగా చేయవచ్చు..

 మన మొబైల్ లో మనమే E-SR ను  సులభంగా చేయవచ్చు..



☄️మొత్తం పార్ట్ 1 నుండి 11 వరకు చేయాలి.. పార్ట్ -12 Leave Ledger ఉంది 


పార్ట్-1: Personal Details.

  • Employee Details:
  • Caste(sc,st,Bc వారు) Upload చేయాలి..
  • Photo Upload Details:
  • Joiningనాటి మరియు ప్రస్తుత పోటో Upload చేయాలి..
  • Family Details:కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వాలి
  • Education Details: 
  • Home town details, Account details:
  • Bank passbook,PAN ,PRAN(Cps వారు) APGLI Statements Upload చేయాలి..

పార్ట్ -2:

 Immutable Certificates: Physical Fitness Certificate (SR పేజీ)Police Verification (SR entry),Bath Seccur,Varu Alligence Decorations (Given DDo) Upload చేయాలి..

Multiple Certificate: Nominee details

Properties: అస్తులు మన పేరు మీద కోనిన అమ్మిన వివరాలు ఇవ్వాలి.


పార్ట్-3,4,5(SR Entiretys) ఇవ్వాలి..ఇది చాలా కీలకం SR మొత్తం Scan చేసి Upload చేయవలసి ఉంటుంది..

ఇందులో: Appointment,P/I, Probhition,Regularisation, ఇవ్వాలి..

Change In Pay: P/I, PRC,Promotion, Transfers,ELvSurrender, Step up, StepDiwn..Etc. Detailed గా ఇవ్వాలి..


పార్ట్-6:LTC వాడితే ఇవ్వాలి.

పార్ట్-7:Intrest Barring advance Details (Treasury ద్వారా ఏవైనా Advances తీసుకుంటే ఇవ్వాలి..

పార్ట్- 8:GIS Scheme వివరాలు ఇవ్వాలి..



పార్ట్-9: Service Verification Details (SR ద్వారా)

పార్ట్- 10: Departmental Tests వివరాలు ఇవ్వాలి.

పార్ట్- 11: Incentives.

Awards మరియు Rewards వివరాలు ఇవ్వాలి..

👉ఈ విధంగా మన E-SR ను సులభంగా మన మొబైల్లో పూర్తి చేయవచ్చును..

SRను దగ్గర పెట్టుకుని పూర్తి చేయాలి..

1 comment:

Recent Posts