Monday, 24 August 2020

EPFO KYC: మీ ఈపీఎఫ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండిలా*

 *♦EPFO KYC: మీ ఈపీఎఫ్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండిలా*



*❇️ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్‌లోనే తమ వివరాలను అప్‌డేట్ చేసే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. డాక్యుమెంట్స్‌ని కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయొచ్చు. https://unifiedportal-mem.epfindia.gov.in/ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.*





*ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.*


*యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.*



*ఆ తర్వాత Manage సెక్షన్‌లో KYC ఆప్షన్ ఎంచుకోవాలి.*


*❇️మీరు అప్‌డేట్ చేయాల్సిన వివరాలను సెలెక్ట్ చేయాలి.*


*❇️మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, బ్యాంక్ వివరాలన్నీ అప్‌డేట్ చేయొచ్చు.*


*❇️మీరు అప్‌డేట్ చేయాలనుకునే డాక్యుమెంట్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.*


*❇️బ్యాంకు అకౌంట్ వివరాలైతే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి.*


*❇️చివరగా Save బటన్ క్లిక్ చేయాలి.*


*❇️ఈపీఎఫ్ఓ అధికారులు మీ వెరిఫై చేసిన తర్వాత వివరాలు అప్‌డేట్ అవుతాయి.*

0 comments:

Post a Comment

Recent Posts