Tuesday, 25 August 2020

ESR PARTs లోవచ్చిన మార్పులు

 *SR PARTs  లోవచ్చిన మార్పులు:*



PART 1లో తొలగించినవి 

1) photo upload detalis

2) Account details


PART 2 పేరు certificate details 

పేరును నామినేషన్ డిటేయిల్స్ గా మార్పు.

PART -7 Interest Bearing advance details తొలగించారు.


PART-8 Group Insurance (GIS) తొలగించారు.


PART-9 Service verification details తొలగించారు.


కొత్త గా add చేసినది

 PART -7E-SR changes

1. మెడికల్, ఓత్ , ఎల్లిగేషన్ సర్టిఫికేట్ - delete చేయడం అయినది

2. బ్యాంక్ అకౌంట్, ZPPF , apgli లు తీసివేయడం అయినది.

3. Old photo ను తీసివేయడం అయినది.

4. ఆధార్ కార్డ్ ని add చేయడం అయినది.

5.ప్రాపర్టీస్ వివరాలు తీసివేయడం జరిగింది.

6.GIS కూడా  తీసివేయడం జరిగింది.

Document uploads*ESR వెబ్ సైట్ లో  recent గా చాలా మార్పులు చేయడమైనది*


 1)నామినేషన్ డీటెయిల్స్ Seperate  గ ఇవ్వడమైనది 


2) Part 7   లో డాక్యుమెంట్స్ uploaded దగ్గర ఎస్ఎస్సి సర్టిఫికెట్,  ఆధార్ కార్డ్ ,ఫోటో ,క్యాస్ట్ సర్టిఫికెట్, అప్లోడ్ చేయవలసి ఉన్నది మెడికల్ సర్టిఫికేట్ ఓన్లీ డిజేబుల్ పర్సన్స్ మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు



3) కొత్తగా Leave Ledger ను ఇన్సర్ట్ చేయడమైనది అందులో సమైక్యాంధ్ర Leave ,EL ,HPL  insert  చేయడమైనది 


4)లోకల్ సర్టిఫికెట్ అనే కాన్సెప్ట్ ని  తీసి వేసినట్లుంది


5)అదేవిధంగా ఫొటోస్, SSC సర్టిఫికేట్ లాంటివి మనం అంతకుముందు అప్లోడ్ చేసినా మరలా చేయవలసి ఉన్నది 


4)ఇంకా Personal details లో కొన్ని Rows add చేయడమైనది 


కాబట్టి అందరూ వెంటనే confirm చేయకుండా కొంచెం ఆలోచించి confirm చేయడం,చేసిన వారు కూడా check చేసుకోవడం  శ్రేయస్కరం

0 comments:

Post a Comment

Recent Posts