TO KNOW THE COVID TEST RESULTS INYOUR DOOR STEPS - INCIDENT MANAGEMENT SYSTEM , Health, Medical and Family Welfare Department
*ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేసి టెస్టు రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చు.*
*కోవిడ్ టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్‌సైట్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.*
0 comments:
Post a Comment