TS డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ ( దోస్త్) షెడ్యూల్..
ఎంసెట్, ఐసెట్ వంటి వాటికి ఆన్లైన్లో అప్లయి చేయడం, వెబ్ కౌన్సెలింగ్, వెబ్ఆప్షన్లు వంటివి మనకు తెలుసు. కానీ రాష్ట్ర స్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీయట్, డిగ్రీ లెవెల్లో అడ్మిషన్, ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి ఫ్రాడ్ జరిగేందుకు అవకాశం లేకుండా తెలం గాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)కు అనే ఆన్లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లన్నీ ఆన్లైన్ ద్వారానే చేయబోతున్నారు.
ఆ షెడ్యూల్ ఇలా ఉంది.
- ఈ నెల 24 నుండి సెప్టెంబర్ 7 వరకు మొదటి ఫేస్ రిజిస్ట్రేషన్స్
- ఈ నెల 29 నుండి వచ్చే నెల 8 వరకు వెబ్ ఆప్షన్స్
- సెప్టెంబర్ 16న మొదటి ఫేస్ సీట్స్ కేటాయింపు
- సెప్టెంబర్ 17 నుండి సెప్టెంబర్ 23 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్
- ఫేస్ 2 రిజిస్ట్రేషన్స్ 400 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీ తో
- సెప్టెంబర్ 17 నుండి 23 వరకు
- సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 28 న
- మూడో ఫేస్ రిజిస్ట్రేషన్స్ 400 ఫీజు తో
- సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు
- సీట్ల కేటాయింపు అక్టోబర్ 8
0 comments:
Post a Comment