Friday, 11 September 2020

Download Recruitment of Grama / Ward Secretariat examination hall tickets from tomorrow i.e. 12.09.2020

Recruitment of Grama / Ward Secretariat Employees by 2020 to 20.09.2020 to 26.09.2020 Candidates who have applied for the written examinations will be required to submit the examination hall tickets from tomorrow i.e. 12.09.2020 officially on the Grama Sachivalayam website.



*❇️గ్రామ/ వార్డ్ సచివాలయ ఉద్యోగ సిబ్బంది నియామకము 2020 నకు ది 20.09.2020 నుండి ది 26.09.2020 వరకు నిర్వహించు వ్రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకొనిన అభ్యర్ధులు, పరీక్షా హాల్ టికెట్లను రేపటినుండి అనగా తేది:12.09.2020 ను అధికారికముగా గ్రామ సచివాలయము వెబ్ సైట్

Download..... Hall Tickets... 

*❇️పరీక్షా కేంద్రములకు సంబంధించిన చిరునామా పూర్తి వివరాలు 


vsws.ap.gov.in/gramasachivalayam.ap.gov.in ను సందర్శించి తెలుసుకోవచ్చు.*

official web site....
gramasachivalayam.ap.gov.in




0 comments:

Post a Comment

Recent Posts