Friday, 4 September 2020

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికిAp sarkar seva

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి Ap sarkar seva 



 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని ప్రభుత్వం పథకాలకు మీరు అర్హులో కాదో Ap sarkar seva అనే ఆప్ ద్వారా మన మొబైల్ లోనే తెలుసుకోవచ్చు.ఈ app ప్రతి ఒక్కరికి, వాలంటీర్ కి అలాగే అందరికీ చాలా ఉపయోగ పడుతుంది. నిజంగా ఈ యాప్ ద్వారా మీరు ఏ పథకాలకు అర్హులు, దరఖాస్తు చేసుకునే విధానం, కావలసిన డాక్యుమెంట్స్, status, application forms డౌన్లోడ్,  మొత్తం ఇందులో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ app ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం గురించి పూర్తి అవగాహన కలుగుతుంది.

*ఈ app లోని సేవలు*:-


* రేషన్ కార్డ్ satus

* అమ్మఒడి పథకం

* రైతు భరోసా 

* Pm Kisan status

*  ఆధార్ కార్డు status

*  జగనన్న విద్యా దీవెన@@

* పింఛను status

* నేతన్న నేస్తం

* Ysr చేయూత

* వైఎస్సార్ తోడు

* పెళ్లి కనుక

* వాహన మిత్ర 

*  ఆరోగ్య శ్రీ 

* ప్రజసాధికార సర్వే

* ఓటర్ కార్డ్

* జాతీయ ఉపాధి 

*  బ్యాంక్ బ్యలెన్స్ enquiry

*  ఎమర్జెన్సీ ఫోన్ నెంబరులు

*  ఆంధ్ర ప్రదేశ్ సమాచారం

*  వాలంటీర్స్ మొబైల్ apps

*  వాలంటీర్స్ salary status

*  మీ వాలంటీర్ తెలుసుకోండి

* అన్ని ప్రభుత్వ పథకాల అప్లికేషన్ ఫారం 

* సచివాలయం సమాచారం

* డైలీ అన్ని న్యూస్ పేపర్స్

* ఇసుక బుకింగ్

* అన్ని పథకాల status checking

*  స్పందన

* Helpline నంబర్స్

* వైఎస్సార్ క్యాలెండర్

తరువాత రాబోయే అన్ని పథకాలు గురించి పూర్తి సమాచారం.

App download లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోండి.



Click here to Download App 

 

0 comments:

Post a Comment

Recent Posts