Friday, 16 October 2020

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభo: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

 ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభo: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.



అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే నాలుగైదు నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించామని, అదే పద్ధతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని మంత్రి తెలిపారు. స్కూల్స్ ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.


< p>

1 comment:

  1. Tell Chico’s Guest Feedback Survey is providing you with an esteemed opportunity to win Chico’s Rewards in return for your candid feedback. Chico’s Customer Feedback Survey mainly introduced to collect customer’s reviews, opinions, and suggestions which helps the chain to grow.Tell Chicos Survey

    ReplyDelete

Recent Posts