Friday, 30 October 2020

రేపే 'బ్లూ మూన్'...మళ్ళీ చూడాలంటే....2039 లోనే

 రేపే 'బ్లూ మూన్'...మళ్ళీ చూడాలంటే....2039 లోనే


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*🌴న్యూఢిల్లీ : ఒకే నెలలో రెండుసార్లు 'పౌర్ణమి' వచ్చిన సందర్భాల్లో 'బ్లూ మూన్' సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.*

*🌴 ఇదే క్రమంలో... భారతదేశంలో శనివారం 'బ్లూ మూన్' సంభవించబోతోందని వెల్లడించారు.*

*🦋శనివారం శరద్ పూర్ణమ మాత్రమే కాదు... హాలోవీన్(క్రైస్తవుల పండుగ) కూడా ఉంది.*

*🌴ఇక బ్లూ మూన్ అన్నది ఖగోళ ఘటన. రెండు, మూడు సంవత్సరాలకోమారు వస్తుంది.*

*🦋 అయితే... శనివారం జరగనున్న బ్లూ మూన్ ను మళ్ళీ చూడగలిగేది 2039 లోనేనని శస్త్రజ్ఞులు చెబుతున్నారు.*

*🌷శనివారం రాత్రి 8:19 గంటలకు బ్లూ మూన్ సంభవించనుంది*

*🌴వాస్తవానికి బ్లూ మూన్ అంటే... చంద్రుడు నీలం రంగులో కనబడతాడని కాదు.*

*🌴ఒకే నెలలో చోటుచేసుకునే రెండు పౌర్ణమిల నేపధ్యంలో రెండవ పౌర్ణమిని 'బ్లూ మూన్'గా వ్యవహరిస్తారు.*

*🌴 కాగా ఈ దఫా సంభవించనున్న బ్లూ మూన్ కూడా సాధారణంగా కనబడే పసుపు, తెలుపు రంగుల్లో కాకుండా భిన్నంగా కనిపిస్తుంది.*

*🌴ఈ దఫా బ్లూ మూన్ కు ఇదో ప్రత్యేకత అని శాస్తజ్ఞులు చెబుతున్నారు*


0 comments:

Post a Comment

Recent Posts