Tuesday, 27 October 2020

AP TEACHER TRANSFERS 2020 UPDATES

 AP TEACHER TRANSFERS 2020 UPDATES



CSE AP గారు అన్ని జిల్లాల DEO లతో మీటింగ్ జరిపి rationalization Cut off తేదీ 31.10.20 గా నిర్ణయించారు.  కావున ఉపాద్యాయ మిత్రులు  త్వరితగతిన  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను enroll చేసుకోని child info  వివరాలను 31.10.20 నాటికి online లో నమోదు చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టులను పరిరక్షణకు కృషి చేయాలని కోరడమైనది. *November 2 న   rationalization ప్రక్రియ*  మొదలవుతుంది.    

*» బదిలీల షెడ్యూల్ లో మార్పులు జరుగనున్నాయి

*♦️RATIONALISATION INFO*


*🔹రోల్ 1 తగ్గినా తగ్గినట్లే - పోస్టు పోతుంది*

*కానీ పోస్టు రావాలంటే మాత్రం 75% పెరుగుదల ఉండాలి*


 *🔸Feb to Oct పెరిగిన రోలు - వివరణ*


▪లెటెస్ట్ గా విడుదల చేసిన రేషనలైజేషన్ వివరాలలో ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు పెరిగిన రోలును పరిగణలోకి తీసుకోలేదని చాలామంది ఉపాధ్యాయులలో సందేహం.


▪Enhancement next level లో  75% ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ కేటాయిస్తారు..


▪అనగా 60 దాటిన.. 3వ పోస్ట్ రావాలంటే కచ్చితంగా మీ పెరుగుల ఖచ్చితంగా 60+20 =80 ఉండాలి.


 ▪90 దాటినా... 4వ పోస్ట్ రావాలంటే కచ్ఛితంగా మీ పెరుగుల కచ్ఛితంగా 90+20 = 110 ఉండాలి.


▪దీనిపై మనం ఎవరికీ ఏవిధమైన అప్పీల్ చేయనవసరం లేదని....

ఆవిధంగా పెరుగుదల నమోదైన పాఠశాలలను అక్టోబరు 14 నాటి రోలు ప్రకారం జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.

ఈ రోజు oct 27  సాయంత్రమునకు రేషన్ లైజేషన్ లో ఏ స్కూల్ లో ఏ పోస్టు పోయినది ( Surplus)  మరియుకు ఏ స్కూల్ కు ఏ పోస్టు  వచ్చినది (Adjusted) జాబితాలు ఇచ్చే  అవకాశము

నూతనముగా వచ్చిన పోస్టులను ఖాళీల జాబితాలో చూపిస్తారు. పోయిన పోస్టు LSV&Clear vacancy జాబితానుండి తొలగిస్తారు.

School లో  Cader Junior    గాని willing ఉన్న సీనియర్ ను గాని రేషన్ లైజేషన్ క్రింద బదిలీ కావచ్చును. లాంగ్ స్టాండింగ్ టీచర్ ఉంటే అతనని మాత్రమే Shift చేస్తారు.ఖాళీ పోస్టు ఉంటే దానినే Shift చేస్తారు‌.

Long standing కాకుండా Rationalization లో బదిలీ అయ్యే వారికి 5  Points  తో పాటు Earlier Councling  లో వచ్చిన Entitlement points (కోరుకుంటే) ఇస్తారు. (Note3 Under Rule 10 Of G.O 54)

 Clear & Long standing, and  Rationalization లో Adjusted Vacancies  oct 28  సాయంత్రమునకు Ready అగును.




Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

TIS లో Register అయిన Cell no గల Phone  ను దగ్గర ఉంచుకోవాలి.Online Transfer Applcation  పంపుటకుOTP  వచ్చును.

Online  Transfer Application Model  ఈ రోజో/ రేపు  వచ్చును.

Manual Trsnsfer Application  ను పూర్తి చేసి అవసరమైన ధృవపత్రములను (Spouse , PH , Widow , Self declaration for unmarried  Service/Ex servie men , Disesses  పై GGH   Certificate Attested  copies)   జత   పరచి MEO/HM/DyEo   వెరిఫికేషన్ సంతకము చేయించు కొని Ready  చేసుకొన్న తర్వాత మాత్రమే Application ను oct 29-  Nov 2 తేదీల  మధ్యలోonline  లో Submit చేయాలి.

Compulsory Transfer /Rationalization లో ఉన్నవారు విధిగా Apply  చేయాలి.లేక పోతే Disciplinary Action  తీసు కొనబడును.

 ధృవపత్రములు online లో Upload  చేయాలి గనుక ముందుగానే Scan  చేసుకొని  soft copy  ను Pendrive/mail/desktop /whats app  లో   ఉంచుకోవాలి.

ఒకసారి Transfer  Application  online  లో Submit  చేసిన తర్వాత మరల రెండో సారి అవకాశముండదు. కనుక Online Application fill  చేసిన తర్వాత Save  చేసుకొని Print  ను ఒకటికి రెండు సార్లు  వెరిఫై చేసిన తర్వాత , Certificates  ను కూడ Upload చేసిన తర్వాత మాత్రమే‌ Final Submisson  చేయాలి.

Final Submisdon తర్వాత Generate  అయిన Copy  ను  4  copie s  తీసుకొని సంతకం చేసి Certificates  తో సహా 2 Copies  ను MEO/HM/ Dyeo కు ఇవ్వాలి.

MEO /HM/ Dyeo లు Application print outs  ను General , Spouse , Preferential  category , Rationalization అనే 4 రకాల క్రింద Applications Sort out  చేసుకొని DEO  ఆఫీసు కౌంటర్లలో Nov  3  న ఇవ్వా ల్సి ఉండును.

Online Application  లో Treasury id Fill  చేయగానే వచ్చే  Default  information  ను Check  చేసుకోవలెను.

అత్యంత జాగరూకతతో  వ్వవహరించి online Transfer Apllication  Submisson Schedule  ను  జయప్రదము చేయవలెను.

Last day న Server  hang అయ్యే  అవకాశముండును కనుక Last date కు బాగా ముందే Online Submisdion  పూర్తి చేసుకోవటం మంచిది

SGT లకు Manual councling  జరిగే  అవకాశమున్నది.‌ అయినను  వారు కూడా Online  లో  మాత్రమే  Apply చేయాలి.


Online Transfer Applicstion link

Related Links

AP TEACHER TRANSFERS 2020 OFFICIAL WEBSITE VACANCIES APPLICATION


0 comments:

Post a Comment

Recent Posts