Thursday, 1 October 2020

స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి స్పష్టత

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి 9పైబడిన తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నవంబర్‌ 2 నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే అక్టోబర్‌ 5వ తేదీనే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నట్లు తెలిపారు.


0 comments:

Post a Comment

Recent Posts