*ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం - ముఖ్యాంశాలు*
1) ప్రాథమిక పాఠశాలలు - 1:20 - ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
2) మేన్యువల్ కౌన్సిలింగ్ - పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ
3) ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
4) అడ్ హాక్ పదోన్నతులు - సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
5) సర్వీస్ పాయింట్లు - 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు - ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
8) యం. ఎ (తెలుగు) (హిందీ) , 3rd మేథడాలజి వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి
9)చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం
10)ఉన్న 87 వేలు SGT టీచర్స్ తోనే.టీచర్స్ మిగిలితే ...రోల్ ఎక్కువ ఉన్న స్కూల్స్ కి సర్దుపాటు చేస్తాం
Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
11)ఒక్క టీచర్ పోస్ట్ రద్దు కాదు
12)రెండు మీడియంలలో టీచర్స్ ని Govt ఇవ్వాల్సి ఉంది.అంటే మంజూరు చేయాల్సి ఉంది
13)19,20 న విల్లింగ్ తీసుకొని ఆసక్తి ఉన్నవారికి ప్రమోషన్ ఇస్తాము
14)పండిట్స్ కి కూడా ఖాళీగా ఉన్న SA లలో ప్రమోషన్ ఇస్తాము.మిగిలిన వారిని UP స్కూల్లో సర్దుపాటు చేస్తాము
15)Octo ber, november లో రిటైర్ అయ్యేవారికి మాత్రేమే ప్రమోషన్ లో ఏదో ఒక ఖాళీ చూపిస్తాం
16)పోస్టులు బ్లాక్ చేయటాన్ని ఎవ్వరం ఒప్పుకొము.. .యూనియన్స్
17)మాన్యువల్ కౌన్సిలింగ్ తప్పినిసరిగా పెట్టాలి.ఒక టీచర్ 3000 ఆప్షన్స్ పెట్టలేరు...కమిషన్ ర్ సమాధానం పరిశీలిస్తాం.
Transefers 2020 Tentative Shedule for Teachers and Head Masters
18)రోల్ లేకుంటే టీచర్ ట్రాన్స్ఫర్ కి తప్పదు
19)కౌన్సెలింగ్ లో positive ఉన్న వ్యక్తి వస్తే ఏమి చేద్దాం అని కమిషనర్ సర్ అడిగారు.కనీసం SGT లకు అయినా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి
20)రోల్ ఉండి childinfo లో ఉంటే అది MEO లు చూస్తారు. పాఠశాలలో పేరెంట్స్ అనుమతి తోనే విద్యార్థి చేరి ఉండాలి
21)స్కూల్స్ లిస్ట్ టీచర్స్ ని ఇస్తాను.మీరే అన్ని స్కూల్స్ కి పంచండి
22)Govt టీచర్స్ ను ఇస్తే ప్రతి తరగతికి ఒక టీచర్ ను ఇస్తాను.
23)సింగల్ టీచర్ ఉండకూడదు.అని సెంట్రల్ govt, RTE చెప్తుంది.కనుక ప్రతి స్కూల్ కి రోల్ సంబంధం లేకుండా ఇద్దరు ఉంటారు
24)డైట్ లో టీచర్స్ ని కొనసాగిస్తాం కాదు అంటే కోర్టు కి వెళ్ళండి
0 comments:
Post a Comment