Wednesday, 28 October 2020

గ్రామ/వార్డు సచివాలయ నియామకాలు :సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కంట్రోల్ రూమ్ నెంబర్లు

 *🌷గ్రామ/వార్డు సచివాలయ నియామకాలు : కంట్రోల్ రూమ్ నెంబర్లు🌷*


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*🌴ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే.*

*🌴అయితే నియామకాలకు సంబంధించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది.*

*🦋 అభ్యర్థులు కమాండ్‌ కంట్రోల్‌ రూం నంబర్లు 9121296051/52/53కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.*

*🌴ఇక గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఇ-మెయిల్ ద్వారా అభ్యర్దులు తమ ఫిర్యాదులను లిఖిత పూర్వక౦గా ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖకు పంపించాలి.*

*🦋మెయిల్‌ ఐడీ వివరాల కోసం.. 


Click here for grama sachina layan results 

http://gramasachivalayam.ap.gov.in/లేదా http://vsws.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/సైట్లను సందర్శించవచ్చు.*

0 comments:

Post a comment

Recent Posts