Wednesday, 7 October 2020

ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు

 *పెండింగ్ జీతాలు 5 వాయిదాలలో* 


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై  అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది.  ముఖ్యమంత్రి గారు ఒక DA మరియు  పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు అని CMO అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి గారిని కలిసి దసరాకి  కనీసం 2  DA లు ఇవ్వాలని కోరతాము

కె వెంకట్ రామ్ రెడ్డి 

చైర్మన్ 

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్.






0 comments:

Post a Comment

Recent Posts