Wednesday, 7 October 2020

JagannanaVidyaKanuka– Distribution of School kits – revised orders Issued

 JagannanaVidyaKanuka– Distribution of School kits – revised orders Issued 


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు రోజులలో అనగా ది.10.10.2020 నాటికి పూర్తిచేయాలనీ... పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలనీ... అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలని అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు

0 comments:

Post a Comment

Recent Posts