Tuesday, 6 October 2020

NISHTHA:AP DIKSHA Teacher Training Detailes

 NISHTHA NEW SCHEDULE..



 *Hon'ble Minister for MHRD. The NCERT, new Delhi has released the schedule of NISHTHA programme where first course will start from16-10-2020. The details and revised schedule will also be send to all the officials through proper channel. Further, NCERT is strictly instructing on 100% registrations & logins by the teachers into DISHA portal  before* *08-10-2020. This is most priority work. Thank you all.

 ★ *చాలామంది ఉపాధ్యాయ మిత్రులు దీక్ష యాప్ లో నమోదు చేసుకోవడంలో  ఇబ్బంది పడుతున్నారు*

 ★ *వారి కోరికమేరకు NISHTHA శిక్షణా కార్యక్రమాన్ని*

 *6.10.2020  నుంచి 15.10.2020 వరకు ట్రైల్ రన్ వెర్షన్ లో ఉంచడం జరుగుతున్నది.*

★ *ఉపాధ్యాయులు అందరూ పూర్తిస్థాయిలో దీక్ష యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత*

*16 -10 - 2020 నుంచి పూర్తిస్థాయి శిక్షణలు ప్రారంభమవుతాయి*

 ★ *అంతవరకు ట్రైల్ వెర్షన్ లో ప్రాక్టీస్ చేయవలసిందిగా ఉపాధ్యాయులకు తెలియజేయడమైనది.*

*♦️DIKSHA-NISHTHA శిక్షణ కార్యక్రమంలో స్వల్ప మార్పులు:*

 *🔹మరో పది రోజులు ఉపాధ్యాయు మిత్రులందరూ ప్రశాంతంగా ఉండండి. మారిన షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమం 16/10/2020 నుండి ప్రారంభం కానుంది. అంతవరకు ట్రయల్ సెషన్స్ వుంటాయి.

*▪08/10/2020 లోపు అందరు ఉపాధ్యాయులు దీక్ష ఆప్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ ఖచ్చితంగా పూర్తి కావాలి.*

*▪మరొక ముఖ్యమైన విషయం ప్రత్యక్షంగా చెప్పే తరగతులు ప్రతి రోజూ వుండవు. ప్రతి మాడ్యూల్ ప్రారంభం అయిన రెండవ రోజు మాత్రమే వుంటుంది. ఆ రోజు మాత్రమే...సాయంత్రం 6.00 PM to 7.00 PM వరకు వినాలి. మిగతా రోజులు మన ఖాళీ సమయంలో పూర్తి చేస్తే చాలు...


AP DIKSHA Teacher Training NISHTHA Teacher Training .( 6/10/2020 )NISHTHA 11.00 a.m


NISTHA- DIKSHA Training - All District Teachers List and Tagged SRGs List District wise NISTHA - DIKSHA Teachers List ...NISTHA ట్రైనింగ్ లో మీ SRG ఎవరో తెలుసుకోండి....


Srikakulam

Vizainagaram

Visakhapatnma

East Godavari

West Godavari

Krishna

Guntur

Prakasam

Nellore

Anantapuram

Kurnool

Kadapa

Chittoor

DIKSHA యాప్ లో రిజిస్టర్ ఆగు విధానం...కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Click here to Download DIKSHA APP

Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

ఎవరికైనా దీక్ష యాప్ లాగిన్ సమస్య ఉంటే క్రింది గూగుల్ షీట్ లో సబ్మిట్ చేయగలరు.

https://forms.gle/NSJoYvYe9q3XcuXe6

 కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు  ఆన్లైన్ ద్వారా మూడు నెలల శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది స్టేటస్ రిసోర్స్ గ్రూప్ సభ్యులకు  27.07.2019 నుండి 15.09.2020 వరకు శిక్షణ ఇవ్వడం జరిగింది.

   దీక్షా యాప్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ శిక్షణ కార్యక్రమం 6.10.20 నుండి 3.01.2021  వరకు మూడు నెలల పాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ నిర్వహిస్తారు.

దీక్ష శిక్షణ గురించి  ఉపాధ్యాయులకు సూచనలు:

 దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంచుకోవలసినవి.

❖ ప్లే స్టోర్ నుండి దీక్ష అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొనాలి


కింది లింక్ ద్వారా దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి...


https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app


❖ అప్లికేషన్ నందు క్రెడిషనల్ క్రియేషన్స్ పూర్తయి ఉండాలి.
❖ అప్లికేషన్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. దీక్ష అప్లికేషన్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను నోట్ చేసుకొని ఉండాలి.
❖ ఎస్.ఆర్.జీ కాంటాక్ట్ నెంబర్ ను కలిగి ఉండాలి.
❖ దీక్ష :: ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం యొక్క మూడు నెలల షెడ్యూల్ ను కలిగి ఉండాలి.

NISHTHA శిక్షణ అవగాహన కొరకు

06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి.

దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష App డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి.

User name , Passwords  గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.

ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది.

మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది

ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు

రెండవది 11 నుండి 15 వరకు

ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.

ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.

ఈ 5 రోజులలో

మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం

రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు

మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం

నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.

ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.

దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు

ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.

ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.

శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.

ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

DIKSHA ట్రైనింగ్ కి చెందిన 18 మాడ్యూల్స్


Module 1.        Module 2.      Module 3

Module 4.        Module 5.      Module 6

Module 7.        Module 8.      Module 9

Module 10.      Module 11.     Module 12

Module 13.      Module 14.     Module 15

Module 16        Module 17      Module 18

CSE వారి ప్రొసీడింగ్స్...మార్గదర్శకాలు...



Training Proceedings Click here

Training Duties Click here

Click here to Download SRGs List

Click here to Download NISHITA schedule


0 comments:

Post a Comment

Recent Posts