Wednesday, 28 October 2020

SBI ఖాతాదారులకు శుభవార్త....డెబిట్‌ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితి రోజుకు రూ. లక్ష

 *🌷SBI ఖాతాదారులకు శుభవార్త....రోజుకు రూ. లక్స.



Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*🌴స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. విభిన్న శ్రేణుల డెబిట్‌ కార్డులపై రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని గణనీయంగా పెంచింది.*

*🌴 ఇప్పటివరకు వివిధ కార్డులపై రోజుకి రూ.10 వేల వరకు మాత్రమే గరిష్ఠంగా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు రోజకి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.*

*🌴వివిధ కార్డులకు ఈ పరిమితి విభిన్నంగా ఉంటుంది*

*🌴ఎస్‌బీఐ క్లాసిసేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఎనిమిది ట్రాన్సాక్షన్ ల వరకు ఉచితంగా చేసుకోవచ్చని… అంతకు మించితే ఛార్జీలు విధిస్తామని తెలిపింది.*

*🌷రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్ :🌷*


వివరాలు

*🌴క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డు: రోజుకు రూ. 20 వేల వరకు*

*🌴గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 40 వేలు*

*🌴గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 50 వేలు*

*🌴ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రూ. 1 లక్ష*

*🌴ఇన్ టచ్ ట్యాప్ అండ్ గో డెబిట్ కార్డు: రూ. 40 వేలు*

*🌴ముంబై మెట్రో కాంబో కార్డ్: రూ. 40 వేలు*

*🌴మై కార్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్: రూ. 40 వేలు*

0 comments:

Post a comment

Recent Posts