Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here
The DA shall be paid in cash with salary of January, 2021 onwards.
The arrears on account of payment of DA for the period from 1st July, 2018 to 31st December, 2020 shall be credited to the GPF of the respective employees in three equal installments from January 2021 Salaries onwards
CPS in Three installments from Jan 21 Onwards
*✨ డీఏ పెంపు ఉత్తర్వు విడుదల..*
★ July 2018 నుంచి పెంచబడిన 3.144% కరువు భత్యం మంజూరు
★ 27.248 నుంచి 30.392 కు పెరిగిన డీఏ
★ జనవరి 2021 జీతాలతో(ఫిబ్రవరీ1న) కలిపి నగదుగా చెల్లింపు.
★ 1 జూలై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరుకు 30 నెలల బకాయిలు
★ జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ(జనవరి జీతాల తర్వాత)
★ సీపీఎస్ వారికీ 30 నెలల ఆరియర్స్ 90% నగదు + 10% ప్రాన్ అకౌంట్ కు, 3 సమ భాగాలలో జమ (జనవరి జీతాల చెల్లింపు తర్వాత)
★ 2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి..
★ 2019 జూలై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ.
Click here to Download Da Reconor installment wise
Click here for DA G.OMS NO 94
Click here for Salary after DA Enhancement
0 comments:
Post a Comment