Thursday 12 November 2020

న్యూ లుక్ తో సచివాలయ సిబ్బంది వారి శాఖలు తెలిసేలా ఐడెంటిటీ కార్డులకు ట్యాగ్ కలర్స్

  న్యూ లుక్ తో సచివాలయ సిబ్బంది వారి శాఖలు తెలిసేలా ఐడెంటిటీ కార్డులకు ట్యాగ్ కలర్స్


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

*న్యూ లుక్ తో సచివాలయ సిబ్బంది* 

• పురుషులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్ కలర్ ప్యాంట్

• మహిళలకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగిన్

• వారి శాఖలు తెలిసేలా ఐడెంటిటీ కార్డులకు ట్యాగ్ కలర్స్




ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికకు కసరత్తు

అడ్మిన్ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శులకు ఎల్లో ట్యాగ్

డిజిటల్ అసిస్టెంట్ కు రెడ్ ట్యాగ్

హెల్త్ సెక్రటరీకి వైట్ ట్యాగ్

మహిళా పోలీసుకు ఖాకి ట్యాగ్

వీఆర్ ఓకు బ్రౌన్ ట్యాగ్

అగ్రికల్చరల్/హార్టీ కల్చరల్ సెక్రటరీకి గ్రీన్ ట్యాగ్

ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఆరంజ్ ట్యాగ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు గ్రే ట్యాగ్

0 comments:

Post a Comment

Recent Posts