Thursday 5 November 2020

How much of the interest paid during the moratorium period will you get back?

 How much of the interest paid during the moratorium period will you get back? 


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

మార‌టోరియం కాలంలో చెల్లించిన వ‌డ్డీలో మీకు ఎంత వెన‌క్కి వ‌స్తుంది?

చక్రవడ్డీ కి , సాధారణ వడ్డీ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ,రుణ గ్రహీతల ఖాతాలకు తిరిగి చెల్లించ‌నున్నారు.


  • కోవిడ్‌-19 వ్యాప్తితో మార్చి 2020 చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించడం వ‌ల్ల‌ అనేక మంది పూర్తి లేదా
  • పాక్షిక సంపాదన కోల్పోయారు. అయితే అప్పటికే అనేక మంది ఇంటి రుణం, ఆటో రుణం, క్రెడిట్ కార్డు, విద్యా రుణం ,
  • సూక్ష్మ, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణాలు (MSME), వ్యక్తిగత, వృత్తిపర రుణాలు ,వినియోగ వస్తువుల
  • కొనుగోలు రుణాలు వంటివి తీసుకున్నారు. ఈ రుణాలపై EMI చెల్లించడం చాలా కష్టమైంది . దీని నుంచి ఉపశమనం
  • కలిగించడానికి రిజర్వు బ్యాంకు మూడు నెలలు మారటోరియం విధించింది. అంటే 29 ఫిబ్రవరి, 2020 నాటికి ఉన్న
  • రుణాలను మూడు నెలలు అంటే 31 మే 2020 వరకు చెల్లించలేక పోయినా, వారి క్రెడిట్ స్కోర్ పై ఎటువంటి ప్రభావం
  • చూపబోదని తెలిపింది. ఆ తరువాత మారటోరియం ను మరో మూడు నెలలు అంటే 31 ఆగష్టు ,2020 వరకు
  • పొడిగించింది . కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం, చక్రవడ్డీ కి , సాధారణ వడ్డీ కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ,
  • రుణ గ్రహీతల ఖాతాలకు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది.
  • ఈ కింది పట్టిక ద్వారా వివిధ వడ్డీ రేట్లకు ఆరు నెలలకు ఎంత చక్రవడ్డీ, ఎంత సాధారణ వడ్డీ వర్తిస్తోందో తెలుసుకోవచ్చు.
  • ఉదా : రూ. 1 లక్ష కు 8 శాతం వడ్డీతో ఆరు నెలల కాలానికి చక్రవడ్డీ రూ. 4,067 అయితే , సాధారణ వడ్డీ రూ.4,000.
  • కాబట్టి తిరిగి పొందే మొత్తం రూ. 67.
  • అలాగే, రూ. 10 లక్షల రుణం పై 8 శాతం వడ్డీతో ఆరు నెలల కాలానికి తిరిగి పొందే మొత్తం రూ. 673.
  • అదే విధంగా రుణం రూ 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వివిధ శాతాలలో ఎంత తిరిగి పొందొచ్చో చూపడమైనది.
  • ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.



0 comments:

Post a Comment

Recent Posts