Monday 2 November 2020

Revised AP Teachers Transfers and Rationalisation Schedule 2020

 Revised AP Teachers Transfers and Rationalisation Schedule 2020.


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

PROCEEDINGS OF THE DIRECTOR OF SCHOOL EDUCATION ANDHRA PRADESH : IBRAHIMPATNAM : AMARAVATHI 

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

Present : Sri V.Chinaveerabhadrudu , I.A.S 

Proc.Rc.No.13029 / 11 / 2020 - 

EST 3 - CSE Dated 02/11/2020 .

 Sub : - SE Dept. , - Estt III - Norms for Re - apportionment of teaching staff and transfers of teachers - Revised Schedule - Issued . Read :

  •  1. Proc.Rc.No.13021 / 7 / 2019 / EST - 3 - CSE dated 23.03.2020 of this office . 
  • 2. G.O.Ms.No.53 School Education ( Ser.II ) Dept. , dt . 12.10.2020 
  • 3. G.O.Ms.No.54 School Education ( Ser.II ) Dept. , dt . 12.10.2020 
  • 4. This office Proc . Rc.No.13029 / 11 / 2020 - EST3 dated 14.10.2020
  •  5. Transfers Schedule 
  • 6. Requests made by various Teacher Unions during the discussions with Director of School Education on 27.10.2020 .
  •  7. Video conference with all the RJDSEs and DEOs on 27.10.2020 .
  •  8. This office Proc . Rc.No.13029 / 11 / 2020 - EST3 dated 27.10.2020 .

ORDER The attention of all the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are invited to the references read above and they are informed that the schedule issued for Re - apportionment and transfers of teachers has been revised basing on the instructions issued vide reference 8th read above .

*డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్- ఆంధ్ర ప్రదేశ్ తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ రేషనలైజేషన్ మరియు బదిలీల షెడ్యూల్*

*************************

*1. రేషనలైజేషన్ ప్రక్రియ--నవంబర్ 4 నుండి నవంబర్ 9 వరకు (5 రోజులు)*

*2. మేనేజ్మెంట్ ల వారీగా, సబ్జెక్టు, కేటగిరి, మీడియం వారిగా ఖాళీల ప్రకటన--నవంబర్ 10 నుండి  11వ తేదీ వరకు (2రోజులు)*

*3. ఆన్లైన్లో దరఖాస్తు చేయడం--నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు (5 రోజులు)*

*4. ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన--నవంబర్ 17, 18 తేదీలలో*

*5. ఎన్టైటిల్ మెంట్ పాయింట్లతో ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన నవంబర్ 19 నుండి 23 వరకు ( 5 రోజులు)*

*6. అభ్యంతరాలపై ఆన్లైన్లో ఆధారాలు ఉంచడం. నవంబర్ 24 నుండి 26 వరకు (3 రోజులు)*

*7. అభ్యంతరాల పరిశీలన/ పరిష్కారం జాయింట్ కలెక్టర్ గారి ఆమోదంతో--నవంబర్ 27 నుండి  29 వరకు (3 రోజులు)*

*8. ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రదర్శన నవంబర్ 30 నుండి  డిసెంబర్ 2 వరకు (3 రోజులు)*

*9.వెబ్ ఆప్షన్స్ నమోదు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు (3 రోజులు)*

*10. స్కూల్ కేటాయింపుతో ఫైనల్ లిస్ట్  ప్రదర్శన డిసెంబర్ 6 నుండి  11 వరకు (6 రోజులు)*

*11. సాంకేతిక సమస్యలు ఎదురైతే చివరి  కేటాయింపుతో డిసెంబర్ 12,13 (2 రోజులు)*

*12. బదిలీ ఉత్తర్వుల కేటాయింపు డిసెంబర్ 14(1రోజు)*

*మొత్తం ప్రక్రియకు పట్టే రోజులు 41*


Click here to Download Revised Shedule

Related Posts

AP Private Schools Fee 30% Discount Details 2020-21

10th Class Syllabus Exam Dates 2020-21 High School Timings, Working Days – Academic Calendar

0 comments:

Post a Comment

Recent Posts