Friday, 25 December 2020

Jagananna House Patta Sanction order Download with Aadhar

Jagananna House Patta Sanction order Download with Aadhar

 Jagananna House Patta Sanction order Download with Aadhar Number – Beneficiary list  : How to check Jagananna Sanction order Download with Aadhar Number, House Patta Final Beneficiary List at housing.ap.gov.in. How to know get Jagananna House Patta illa Pattalu Sanction order status use Beneficiary Aadhar Number at official webportal at housing.ap.gov.in. AP House Site Sanction Order Copy Download Link With Aadhar Number.



Jagananna House Patta Sanction order Download with Aadhar

మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి హౌస్ సైట్ Sanction కాపీ డౌన్లోడ్ . వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్లు/ఇళ్ల పట్టాలు మంజూరు స్టేటస్ ఆధార్ నెంబర్ ఆధారంగా తెలుసుకొనే విధానం.  The chief minister of Andhra Pradesh YSR Jagan Mohan Reddy launched this scheme help to the eligible approach No poor household left without a pucca house government is working to deliver a pucca house to every eligible and needy family.

Download House Patta with Aadhar Number – Beneficiary list

 Jagananna House Patta Sanction order

Ammavodi District wise Login list


నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్లు/ఇళ్ల పట్టాలు రాబోయే 4 సం లలో 30 లక్షల ఇళ్ళు నిర్మాణం.

   మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2020),

   రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021).

   రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పధకాలు ద్వారా గృహ నిర్మాణం.

   నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్దిదారులకి సరఫరా



   లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.

   మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం , ప్రాజెక్టు వ్యయము 27,000 కోట్లు (2020),

   రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021).

   రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పథకము ద్వారా గృహ నిర్మాణం.

• నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి రివర్స్ టె‍ండరింగ్ ద్వారా లబ్దిదారులకి సరఫరా..

  లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.

How to Know Jagananna Beneficiary Aadhar Number Step by Step Process

వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్లు/ఇళ్ల పట్టాలు మంజూరు స్టేటస్ ఆధార్ నెంబర్ ఆధారంగా తెలుసుకొనే విధానం

Step 1: Go to official website at housing.ap.gov.in/index.jsp

Step 2: select Services

Step 3: to select know your Sanction order

Step 4: Enter Beneficiary Aadhar Number

Step 5: Get Download Beneficiary Sanction order in Pdf file once check the details once

Jagananna House Patta Status use Beneficiary Aadhar Number 



Download District wise Jagananna House Patta Status list

 

Jagananna House Patta Sanction order Download with Aadhar

0 comments:

Post a Comment

Recent Posts