How to add Delete Promoted or Transfered Teachers in CSE Website for E Hazar.
E hazar : విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు ఒక ముఖ్య గమనిక
మీ పాఠశాలలో ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారు వారి యొక్క పేరును మీయొక్క కేడర్ strength లో తొలగించవలెను
అలాగే మీ పాఠశాలకు వచ్చిన కొత్త ఉపాధ్యాయులను Add చేసుకోవలెను
మరి దానికి సంబంధించి ఈ క్రింద సూచించిన ,CSE LINK ను ఓపెన్ చేసుకొని అందులో మెనూలోని లాగిన్ పై క్లిక్ చేయవలెను
తర్వాత సర్వీసెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ కేడర్ strength పై క్లిక్ చేయాలి.
పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు పేరు పక్కన ఉన్న డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దానిని క్లిక్ చేయవలెను
అలాగే మీ పాఠశాల కు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు ADD టీచర్ అను ఆప్షన్ ను ఉపయోగించి అతని ADD చేసుకోవలెను
పైన చెప్పిన సూచనలు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం మాత్రమే దీనికి శాలరీస్ కి ఎటువంటి సంబంధం లేదు.
DDO లాగిన్ నందుTransfer or promotion పొందిన వారి పేర్లను పాత స్కూల్ లో Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.
High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete/Add చెయ్యాలి.MEO గారు DDO అయితే తమరి యొక్క CSE login యందు ఉపాధ్యాయుల పేరు delete/Add చెయ్య వలెను.
Transfered or Promotion Teachers for EHazar add delete Process:
- Visit cseap website
- Enter User ID Password for DDO Login
- Next Select Service Option
- Select cadre strength & TIS for Govt. Schools
- Select Your School Name and
- Click on GO Button
- Select Edit/ Delete of the Teacher’s name
- Finally Click on Delete
0 comments:
Post a Comment