*ఏప్రిల్ నెలలో అమల్లోకి రాబోతున్న 12 కొత్త రూల్స్ మీ కోసం..!
👉1.మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే ఏప్రిల్ నుంచి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.మార్చి 31 పాన్, ఆధార్ లింక్ చేయడానికి చివరి తేదీ.*
*👉2.ఇటివల ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చారు . దీంతో ఏప్రిల్ 1 నుంచి పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్ పనిచేయవు.*
*👉3.ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ ప్రకారం పన్నులు చెల్లించాలి.*
*👉4. ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ప్రీ-ఫిల్డ్ ఫామ్స్ రానున్నాయి. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు.*
*👉5.మార్చి 31న ఎల్‌టీసీ స్కీమ్‌లో ఇచ్చిన మినహాయింపులు ముగుస్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవు.*
*👉6.ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారు టీడీఎస్‌పై ఎక్కువ రేట్ వసూలు చేయనున్నారు.*
*👉7.ఏప్రిల్ 1 తర్వాత 75 ఏళ్ల పైన ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వారికి పన్నులను బ్యాంకులనే నేరుగా డిడక్ట్ చేస్తుంది.*
*👉8.కొత్త వేతన కోడ్ ఏప్రిల్ 1న అమల్లోకి రానుంది.మొత్తంగా ఉద్యోగుల టేక్ హోమ్ సాలరీ తగ్గుతుంది.*
*👉9.ఒక కంపెనీలో ఐదేళ్లు వరుసగా సేవలు అందించిన ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది.*
*👉10.ఏప్రిల్ 1 నుంచి టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రేట్స్ పెరగనున్నాయి.*
*👉11.టూరిజంను ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌ను అందిస్తోంది.*
*👉12.ఏప్రిల్ 1న టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీల ధరలు పెరగనున్నాయి. విడిభాగాల కొరతతో పాటు ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచడం లాంటి కారణాలతో వీటి ధరలు పెరగనున్నాయి.*
0 comments:
Post a Comment