Wednesday, 19 May 2021

AP Grama Volunteer Recruitment 2021 – Apply Online for 2268 Vacancy

Jagan Sarkar did not shy away from saying in many ways whoever was on the volunteer system set up for special tasks in AP. Efforts are being made to develop a system of volunteers. Recently, awards were also given to those who have done well as part of this.


In addition, the government has recently issued a notification to recruit more volunteers. Has recently issued another notification. Eligible and interested candidates are advised to apply online. The AP government has brought in a system of volunteers with the aim of bringing government schemes and welfare programs closer to the people.

Millions of unemployed people are also getting employment through this volunteer system. Officials are constantly filling the vacancies of volunteer posts in various districts



Recently, 2268 volunteer posts will be filled in Andhra Pradesh. The highest number of vacancies are 1006 in Nellore district, 569 in Chittoor, 296 in Prakasam district and 397 in Srikakulam district. Age should be between 18-35 years. Candidates will be selected on the basis of interview. 25 marks will be allotted for government schemes, welfare programs, leadership qualities and other skills. https://apgv.apcfss.in/notificationPublicReport.do


 Official Website: https://gswsvolunteer.apcfss.in/

Full details of the posts can be found and applied through

AP Grama Volunteer Recruitment 2021 

 ప్రత్యేక పనులు కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ పై ఎవరు ఎన్ని విధాలుగా అంటున్న కూడా జగన్ సర్కార్ వెనకడుగు వేయలేదు. వాలంటీర్ల వ్యవస్థ ను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఇందులో భాగంగా మంచిగా చేసిన వారికి అవార్డుల ను కూడా అందించారు.

అంతేకాదు ఇటీవల వాలంటీర్లను ఇంకా తీసుకునేందుకు నోటిఫికేషన్ ను సర్కార్ విడుదల చేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యం తో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ను తీసుకువచ్చింది.

లక్షలాది మంది నిరుద్యోగుల కు ఈ వాలంటీర్ వ్వవస్థ ద్వారా ఉపాధి సైతం లభిస్తోంది. వివిధ జిల్లాల్లో ఏర్పడుతున్న వాలంటీర్ పోస్టుల ఖాళీల ను అధికారులు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 2268 వాలంటీర్ పోస్టు ల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1006, చిత్తూరులో 569, ప్రకాశం జిల్లాలో 296, శ్రీకాకుళం జిల్లాలో 397 ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టుల కు అర్హత టెన్త్ లేదా ఇంటర్ పాసై, ఆయా గ్రామ, వార్డు పరిధిలో నివసిస్తూ ఉండే అభ్యర్థులు ఈ పోస్టుల కు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్ల మధ్య లో ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, ఇతర స్కిల్స్ కు 25 చొప్పున మార్కులు కేటాయించనున్నారు.

 https://apgv.apcfss.in/notificationPublicReport.do


 అధికారిక వెబ్ సైట్: https://gswsvolunteer.apcfss.in/ వీటి ద్వారా పోస్టు ల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు

1 comment:

Recent Posts