APSSDC నుంచి Railance Jio) సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి వరుసగా వివిధ ప్రముఖ సంస్థల్లో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. కొన్ని సార్లు నిరుద్యోగులకు శిక్షణ సైతం అందించి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ రిలయన్స్ జియో (Railance Jio) సంస్థలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12, 500 వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 24లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఈ అవకాశం కల్పించారు. ఇతర పూర్తి వివరాలకు 8179541641 నంబరును సంప్రదించవచ్చు.
https://docs.google.com/forms/d/e/1FAIpQLScKSBPfiuwv4E-brsBon36f8NpF3LG-CsOdcJhgfmuEEr8VmA/viewform
0 comments:
Post a Comment