Thursday, 20 May 2021

ఆంధ్ర ప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు వివరాలు

 ఆంధ్ర ప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు వివరాలు

కరోనా మహమ్మారి రెండో దశలో ఎన్నో కీడులని చేస్తుంది మొదటి వేవ్ లో కనపడని బ్లాక్ ఫంగస్,మరియు ఈ వేవ్లో మధ్య వయసువారు కూడా ప్రాణాలకి ముప్పు పొంచి ఉండటం, వంటివి జరుగుతున్నాయి.కరోనా నుంచి కోలున్నవారిలో వేగంగా విస్తరిస్తూన్న ఈ బ్లాక్ ఫంగస్. 


ప్రాణానికే ప్రమాదకరం.బ్లాక్ ఫంగస్ మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద చూపించి వైద్యం అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని భారిన పడి ప్రణాలు వదిలిన వారు ఉన్నారు..ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య శ్రీలో చేర్చుతున్నట్లుగా కూడ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.ఆంధ్ర ప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కి చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి

  • అనంతపూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)
  • ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
  • స్విమ్స్, తిరుపతి
  • జీజీహెచ్, కాకినాడ
  • జీజీహెచ్, గుంటూరు
  • జీజీహెచ్ (రిమ్స్), కడప
  • జీజీహెచ్, విజయవాడ
  • గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్
  • జీజీహెచ్, కర్నూలు
  • జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
  • జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు
  • జీజీహెచ్, శ్రీకాకుళం
  • ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
  • గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం
  • ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)
  • కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం
  • విమ్స్, విశాఖపట్నం

Click here to Download Arogya Sree Proceedings 

0 comments:

Post a Comment

Recent Posts