★ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు
★ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు
★ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టు*
★ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదన్న హైకోర్టు
★ పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు
0 comments:
Post a Comment