IMMS APP UPDATED VERSION IS AVAILABLE NOW
UPDATED VERSION : 1.1.7 UPDATED ON : 26-05-2021
*⛱️WHAT'S NEW⛱️*
IMMS APP ఈరోజు అప్డేట్ అయ్యింది కొత్త వెర్షన్ లో జూన్ జులై Dry Ration ఆప్షన్ ఇచ్చారు. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును
NEW VERSION FEATURES :
1. Dry ration phase
2. Schools level Cleaning Chemicals, Tools, and Bathroom plastic accessories details entry and acknowledgment generation in HM login.
3. Incinerator and Vending machine details entry in exceptional schools.
IMMS ( Mid Day Meals )Mobile Application Version 1.2.5 Arrived.
Features :
I. Update Enrollment in attendance
II. Menu in Inspection Form
first update enrollment present 2021-22 roll.
then submit today attendance and meal taken details
IMMS APP అప్డేట్ అయ్యింది. కొత్త updated 1.2.5 వెర్షన్ లో TMF inspection form ను HM లాగిన్ లో DISABLE చేయడం జరిగింది. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును👇*
NEW VERSION FEATURES :
1. One time HM mobile number capture provision in attendance module
2. Disable the TMF inspection for HM
DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.5
https://play.google.com/store/apps/details?id=com.ap.imms
Application Link ::
*🌹IMMS APP - TMF Inspection FORM::*
❖ IMMS ఆప్ న్యూవెర్షన్ 1.2.5(2.9.21)లో TMF Module నందు ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో కేవలం PHOTOS CAPTURE( TOILETS, URINALS,WASH BASINS,FLOOR) కు మాత్రమే అవకాశం కల్పించారు.
❖ Inspection Form ను FILL చేయు ఆప్షన్ ను Welfare Assistant మరియు ఇతర అధికారులకు మాత్రమే వారి లాగిన్ నందు కల్పించడం జరిగింది.
0 comments:
Post a Comment