*Breaking*
*ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకూ పొడిగింపు*
జూన్10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగింపు
ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలింపు
ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు
*రాష్టంలో కరోనా కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు...*
*సమయ వేళల్లో మార్పు..*
*మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యధాతధం...*
0 comments:
Post a Comment