*విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ: మంత్రి సురేష్*
విద్యాశాఖ పోస్టులకు జూలై 2021లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.*
*విద్యాశాఖలో 2,397 పోస్టుల భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2021-22కు మొత్తం 10,143 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.*
*విద్యాశాఖ పోస్టులకు జూలై 2021లో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.*
*డిగ్రీ కాలేజీల్లో 240 లెక్చరర్ పోస్టులకు జనవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి.. 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.*
*క్యాలెండర్ లో DSC గురించి లేదని????*
*ఈరోజు విడుదల చేసిన క్యాలెండర్ లో పోస్టులు మొత్తం Appsc ద్వారా నిర్వహించే పరీక్షలు మాత్రమే.*
*DSC అనేది DISTRIC SELECTION COMMITTE లో నిర్వహిస్తారు.*
0 comments:
Post a Comment