Monday 7 June 2021

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రేడింగ్ ఏపి 4 తెలంగాణ 5

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రేడింగ్ ఏపి  4 తెలంగాణ 5   


 పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రేడింగ్ విధానాన్ని విడుదల చేసింది. ఈ పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో వెయ్యి మార్కులకు గాను 950 కి పైగా మార్కులు స్కోరు చేసిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను లెవెల్ వన్ లో చేర్చింది..


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క రాష్ట్రానికి కూడా ఈ లెవెన్ వన్ లో చోటు దక్కలేదు.. ఇక లెవెల్ 2లో 900 నుంచి 950 వరకు, లెవల్ 3లో 851 నుంచి 900, లెవల్ 4లో 801 నుంచి 850 వరకు, లెవల్ 5లో 751 నుంచి 800 వరకు గ్రేడింగ్ ఇచ్చారు.. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ 4వ లెవెల్లో నిలవగా తెలంగాణ ఐదవ లెవెల్లో నిలిచింది.

0 comments:

Post a Comment

Recent Posts